గాయాలను లెక్కచేయకుండా జాన్వీ బ్యాటింగ్ ప్రాక్టీస్.. వీడియో వైరల్

56చూసినవారు
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ క్రికెట్ బ్యాట్ తో అదరగొడుతోంది. షాట్లు ఎలా ఆడాలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసింది. ప్రొఫెషనల్ షాట్లు ఆడి ఆశ్చర్యపరిచింది. తన తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’లో పోషించిన పాత్ర కోసం ఆమె క్రికెట్ సాధన చేసింది. గాయాలపాలైనా లెక్కచేయకుండా శిక్షణ తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తాజాగా తన ఇన్‌స్టా‌గ్రామ్ పేజీలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :