న్యూఢిల్లీలోని సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ 179 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకాం, సీఏ, పీజీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును బట్టి వేతనం నెలకు రూ.29 వేల నుంచి రూ.1.80 లక్షలు ఇస్తారు. వయో పరిమితి 28-30 ఏళ్లు ఉండాలి. జనవరి 12లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://cewacor.nic.inను సంప్రదించగలరు.