బీపీని తగ్గించే రసం.. తాగితే ఈ వ్యాధులకు చెక్‌!

73చూసినవారు
బీపీని తగ్గించే రసం.. తాగితే ఈ వ్యాధులకు చెక్‌!
బీట్‌రూట్‌లో రసంరేట్‌ అనే మూలకం లభిస్తుంది. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి అనేక రకాల ప్రయెజనాలను అందిస్తుంది. దీంతో పాటు నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను విడదీస్తుంది. దీని కారణంగా రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కొంతమందిలో రక్తపోటును నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. బీట్‌రూట్ రసంలో ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఈ జ్యూస్‌ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్