కాలాష్టమి విశిష్టత.. ఈ ఏడాది ఎప్పుడెప్పుడు వచ్చాయంటే?

52చూసినవారు
కాలాష్టమి విశిష్టత.. ఈ ఏడాది ఎప్పుడెప్పుడు వచ్చాయంటే?
పురాణాల ప్రకారం భైరవుడిని కాల భైరవ, బతుక్ భైరవ, రురు భైరవ అని 3 రూపాల్లో కొలుస్తారు. అయితే కాలాష్టమి రోజున కాలభైరవుడిని పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని, ప్రతికూల శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. కాగా, ఈ ఏడాది జనవరి 4, ఫిబ్రవరి 2, మార్చి 3, ఏప్రిల్ 1, మే 1, మే 30, జూన్ 28, జూలై 27, ఆగస్టు 26, సెప్టెంబర్ 24, అక్టోబర్ 24, నవంబర్ 24, డిసెంబర్ 22వ తేదీన కాలాష్టమి వచ్చింది.
Job Suitcase

Jobs near you