నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ కౌన్సిలర్

52చూసినవారు
నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ కౌన్సిలర్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి రెబల్ ఆఫ్ కౌన్సిలర్ నరేంద్ర కుమార్ తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఏప్రిల్ 18న ఆప్.. మేయర్‌గా మహేష్ ఖిచి, డిప్యూటీ మేయర్‌గా రవీందర్ భరద్వాజ్‌ని నిలబెట్టింది. అయితే కౌన్సిలర్లు విజయ్ కుమార్, నరేంద్ర మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా వారు నామినేషన్స్ దాఖలు చేశారు. తాజాగా నరేంద్రకుమార్ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్