గాలివానకు నేలకొరిగిన చెట్టు

84చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఆదివారం తెల్లవారుజామున గాలివాన కురవడంతో చెట్టునేలకొరిగింది. బాన్సువాడ మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే కరెంటు తీగలను చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్