బాన్సువాడ: శైలజ కుటుంబానికి బాధ్యత వహించండి

56చూసినవారు
బాన్సువాడ: శైలజ కుటుంబానికి బాధ్యత వహించండి
ప్రభుత్వ పాఠశాలలో వసతి గృహాలలో నాసిరకం భోజనంతో విద్యార్థుల కడుపు మాడుస్తున్నారని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ గురువారం అన్నారు. కొమురం భీం జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో సెప్టెంబర్ 30న మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారన్న సంగతి తెలిసిందే. వీరిలో శైలజ అనే గిరిజన విద్యార్థిని మృతి చెందింది. ఆ విద్యార్థి కుటుంబానికి బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్