బాన్సువాడ: మత్స్యకారులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

64చూసినవారు
బాన్సువాడ: మత్స్యకారులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే
మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చందూర్ మండలం ఘనపూర్ గ్రామంలో రూ. 15 లక్షలతో నూతనంగా నిర్మించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం భవనాన్ని
శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చందూర్ మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.