బాన్సువాడ: తాత్కాలిక షెడ్డు నిర్మాణ పనులను పరిశీంచించిన ఎమ్మెల్యే

67చూసినవారు
బాన్సువాడ: తాత్కాలిక షెడ్డు నిర్మాణ పనులను పరిశీంచించిన ఎమ్మెల్యే
బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో తాత్కాలికంగా నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణ పనులను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ కాసుల బాల్ రాజ్ పరిశీలించారు.
ఎమ్మెల్యే వెంట నాయకులు అంజిరెడ్డి, ఎజాస్, ఖాలేఖ్, నార్ల సురేష్, యండి. దావూద్, అసద్, అఫ్రోజ్, తదితరులు ఉన్నారు.