బాన్సువాడ: అయ్యప్ప స్వామి భజనకు 7 నెలల పాప భక్తి పరవశం

59చూసినవారు
బిచ్కుందలో ఆదివారం రాత్రి మండల పూజ నిర్వహించా.రు సామూహిక మహా పడిపూజలో ఏడు నెలల పసిపాప అయ్యప్ప స్వామి పాటలకు ఆ యొక్క మహత్తరమైన అంగరంగ వైభవంగా జరిగిన పడి పూజలో నిమగ్నమై భజన చేస్తూ చప్పట్లు కొట్టింది. అయ్యప్ప దేవుని మహిమతో ఏడు నెలల పసిపాప చేసిన దృశ్యాలను చూడండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్