బాన్సువాడ: అయ్యప్ప మండల పూజ

67చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయం అయ్యప్ప స్వాములు నిర్వహించిన మహా మండల పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బీజేపీ నాయకులు బేబీ పటేల్, బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ మండల పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.  అయ్యప్ప మాల వేసుకున్న స్వాములకు శాలువాతో సన్మానించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అయ్యప్ప మండల పూజలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్