ఆదర్శ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

77చూసినవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆదర్శ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు రంగు రంగు పూలతో బతుకమ్మను పేరిచ్చి బతుకమ్మ అందంగా తయారు చేసి అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసికట్టుగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామేశ్వర్, మేనేజ్మెంట్ సంతోష్ కుమార్ పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు.