బాన్సువాడలో బోనమెత్తిన ఎమ్మెల్యే పోచారం దంపతులు

77చూసినవారు
బాన్సువాడలో బోనమెత్తిన ఎమ్మెల్యే పోచారం దంపతులు
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ, తాడ్కోల్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలలో ఆషాడ మాస సందర్భంగా బోనాల పండుగలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పుష్పతో కలిసి బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోచారం శంభు రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, కౌన్సిలర్లు లింగమేశ్వర్, దుర్గామాత కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్