రుణమాఫీ సంబరాలు ఘనంగా జరపాలి. ఎమ్మెల్యే పోచారం

58చూసినవారు
రుణమాఫీ సంబరాలు ఘనంగా జరపాలి. ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ నియోజకవర్గంలో రైతులు, పార్టీ కార్యకర్తలు రుణమాఫీ సంబరాలను ఘనంగా జరుపుకోవాలని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్