టైం చెప్పినప్పుడు 3 గంటలకు బదులు 3 O'Clock అంటారు.. ఎందుకో తెలుసా?

76చూసినవారు
టైం చెప్పినప్పుడు 3 గంటలకు బదులు 3 O'Clock అంటారు.. ఎందుకో తెలుసా?
చాలా మంది టైమ్ ఎంత అని అడిగితే 2 గంటలు లేదా 3 గంటలు అని చెబుతారు. అదే ఇంగ్లీషులో టైం చెప్పాల్సి వచ్చినప్పుడు 2 o'clock, 3 o'clock అని చెబుతుంటారు. ఇక్కడ "of the clock' సంక్షిప్త రూపమే o'clock. పూర్వం గడియారం అనేది సరికొత్త ఆవిష్కరణగా ఉన్న రోజుల్లో సన్ డయల్ లాంటి పరికరాల్లోనూ టైం చూసేవారు. అందుకే 'గడియారంలో సమయం 3 అయింది' అని నొక్కి చెప్పేందుకు "3 of the clock" అని ప్రత్యేకంగా చెప్పేవారు. అదే క్రమంగా o'clock అనే సంక్షిప్త రూపంలోకి వచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్