బాన్సువాడ పట్టణంలో డ్రైనేజ్ ల పరిశీలన

53చూసినవారు
బాన్సువాడ పట్టణంలో డ్రైనేజ్ ల పరిశీలన
బాన్సువాడ పట్టణంలోని 5వ వార్డు తాడ్కోల్ రోడ్లో గల డ్రైనేజ్ లను గురువారం మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తో కలిసి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, కాంగ్రెస్ నాయకులు యండి దావూద్, కౌన్సిలర్లు నార్ల నందకిశోర్, మోతిలాల్, రిజ్వాన్, మన్నాన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్