సోమారం గ్రామంలో ఆరోగ్య శిబిరం

54చూసినవారు
సోమారం గ్రామంలో ఆరోగ్య శిబిరం
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమారం గ్రామంలో శుక్రవారం జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య శాఖ ఆదేశాల మేరకు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఉత్నూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్