శానిటేషన్ పనుల పరిశీలన

50చూసినవారు
శానిటేషన్ పనుల పరిశీలన
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో శానిటేషన్ పనులను ఆదివారం ఇన్చార్జ్ ఎంపీడీవో సూర్యకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you