ఢిల్లీ శంభు సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు నుంచి ముందుకెళ్తున్న రైతులను పోలీసులను అడ్డుకున్నారు. ఈ మేరకు అన్నదాతలపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇక్కడకొచ్చిన వారిలో రైతులు లేరని పోలీసులు ఆరోపిస్తున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత, ఇతర సమస్యలు పరిష్కరించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.