కల్కిచెరువును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

77చూసినవారు
కల్కిచెరువును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్
బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువును బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్కి చెరువు వాకింగ్ ట్రాక్ను సరి చేయాలని, పర్యాటకులకు ఆరాధ కరంగా ఉండే వాతావరణం కల్పించాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగ గంగాధర్, ఇరిగేషన్ అధికారి గజానంద్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్