కామారెడ్డి: చండీ మంత్రాలయంలో హ్రియానంద వ్రతం

79చూసినవారు
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అశోక్ నగర్ కాలనీ శ్రీ విద్యా భారతి పురంలో ఆదివారం సామూహిక శ్రీ హియానంద వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు ఈ వ్రతంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ హ్రియాంబికా మాతా, శ్రీ నిత్య ముక్త హ్రియానంద స్వామి, శ్రీ చండీ పరివార సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్