కార్యకర్తల మధ్య సమస్య ఉన్న పరిష్కరించుకుందాం: కాసుల

77చూసినవారు
బాన్సువాడ నియోజకవర్గం లోని ఏ గ్రామంలోనైనా కార్యకర్తల మధ్య అభిప్రాయ బేధాలు మనస్పార్ధాలు ఉన్న తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని టీపీసీసీ సభ్యులు కాసుల బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాలేక్, అజీమ్, అబ్దుల్లా, గుడాల నగేష్, కొట్టం మనోహర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్