దక్షణ కాశి సిద్ధిరామేశ్వరాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

50చూసినవారు
దక్షణ కాశి సిద్ధిరామేశ్వరాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్ర శివారులో దక్షిణ కాశిగా పిలవబడే శ్రీ సిద్ధి రామేశ్వర ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు ఆటంకాలు కలుగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్