నిజాంసాగర్: ధాన్యం తొందరగా కొనుగోలు చేయాలి

84చూసినవారు
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామ బిజెపి బూత్ కమిటీ అధ్యక్షుడు దమన బోయిన శ్రీకాంత్ శనివారం కొమలంచలో మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. తద్వారా వర్షాల వలన ధాన్యం తడిసిపోయి రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్