భాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

56చూసినవారు
భాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారుగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పదవి భాధ్యతలు చేపట్టారు. శనివారం హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ సలహదారుగా రాష్త్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఛాంబర్లో వేద పండితులు మంత్రోచ్ఛరణ చేసి ఆశీర్వాదం అందజేశారు.

సంబంధిత పోస్ట్