రూ.5 లక్షల ఎల్ఓసి అందించిన పోచారం శ్రీనివాసరెడ్డి

62చూసినవారు
రూ.5 లక్షల ఎల్ఓసి అందించిన పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన జంగిలి నారాయణ అత్యవసరంగా శస్త్ర చికిత్స చేపించుకోవడానికి డబ్బులు లేకపోవడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి ఆయనకు రూ. 5 లక్షల ఎల్ఓసిని అందజేశారని మీర్జాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ కందకుల్ల మారుతి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జంగిలి శ్రీనివాస్, పురం వెంకటి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్