బాన్సువాడలో జిల్లా ఇస్కాన్ ప్రతినిధి ద్వారా ప్రవచనం

53చూసినవారు
బాన్సువాడలో జిల్లా ఇస్కాన్ ప్రతినిధి ద్వారా ప్రవచనం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వ్యాయామశాల గీత మందిరంలో శుక్రవారం జిల్లా ఇస్కాన్ ప్రతినిధి వెంకట దాస్ ప్రభుజి దశమి పురస్కరించుకొని హరే కృష్ణ నామ సంకీర్తన భక్తులతో చేయించారు. ఈ సందర్భంగా భగవద్గీత పై ప్రవచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున గురుస్వామి, నాగరాజు ప్రభూజి, ప్రియాంక, అరవింద్, పవిత్ర, సాయిలు, శ్రీకాంత్ చారి, అజయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్