బిచ్కుంద మఠాధిపతి ఆధ్వర్యంలో దెగ్లూర్ లో ప్రత్యేక పూజలు

65చూసినవారు
బిచ్కుంద మఠాధిపతి ఆధ్వర్యంలో దెగ్లూర్ లో ప్రత్యేక పూజలు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణం మఠాధిపతి శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య మహా స్వామిజీ సోమవారం మహారాష్ట్రలోని దెగ్లూర్ పట్టణంలోని శ్రీ సద్గురు బండయప్ప స్వామి మఠంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్