బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును ఆయన నివాసంలో ఆదివారం విజయదశమి పండుగను పురస్కరించుకొని కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పుప్పల శంకర్, నాయకులు మన్సూర్, డైరెక్టర్లు కాలేక్, యశ్వంత్, మల్లుగొండ, శంకర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.