వెంకటేశ్వర ఆలయ దారి నిర్మాణ పనులను ప్రారంభించిన గ్రామస్తులు

84చూసినవారు
వెంకటేశ్వర ఆలయ దారి నిర్మాణ పనులను ప్రారంభించిన గ్రామస్తులు
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయానికి దారి నిర్మాణ పనులను సోమవారం గ్రామస్తులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహకారంతో ఆలయ పనులను శరవేగంగా జరుపుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉద్దెర హన్మాండ్లు, నారాయణరెడ్డి, మంత్రి గణేష్, నాగులూరి శ్రీనివాస్, మునిగేల చంద్రశేఖర్, వెంకటేష్, శివకుమార్, సాయిలు, రమేష్, లింగం, ఇబ్రహీం, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్