సావార్గవ్ లో ఘనంగా పొలాల పండుగ

59చూసినవారు
సావార్గవ్ లో ఘనంగా పొలాల పండుగ
జుక్కల్ మండలంలోని సావార్గవ్ గ్రామంలో శ్రావణ అమావాస్య ఎడ్ల పొలాల పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ పవర్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాదికి ఒకసారి ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు. అలాగే ఉదయాన్నే బసవనులకు స్నానం చేయించి రంగులు పూసి ఘనంగా ముస్తాబు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్