కుర్తి గ్రామ మాల సంఘం అధ్యక్షుడిగా బేగరి సాయిలు

74చూసినవారు
కుర్తి గ్రామ మాల సంఘం అధ్యక్షుడిగా బేగరి సాయిలు
కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుడి మైశయ్య, ఉపాధ్యక్షులు పంతంగీ సాయిలు ఆధ్వర్యంలో పిట్లం మండలం కుర్తి గ్రామ మాల సంఘం అధ్యక్షుడిగా బెగరి సాయిలు, ప్రధాన కార్యదర్శిగా నీరుడి బాలరాజ్, ఉపాధ్యక్షులుగా పోతరాజు అంజయ్య, కోశాధికారిగా ఎన్. రాజయ్య, సహాయ కార్యదర్శిగా పి. పాపయ్య, కార్యనిర్వహణ కార్యదర్శిగా పి. రమేష్ లను శనివారం రాత్రి ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్