రోడ్డుపై గుంతలు పూడ్చి వేయించిన కాంగ్రెస్ నాయకులు

84చూసినవారు
జుక్కల్ మండల కేంద్రంలో గుండూరు వెళ్ళే దారిలో బస్టాండ్ తదితర ప్రాంతాలలో గుంతలు ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అస్పత్వారి వినోద్ దగ్గరుండి గుంతలను పూడ్చివేయించారు. గుంతలు పూడ్చివేసినందుకు ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్