పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కస్తూరిబాలో దంత వైద్య శిబిరం

68చూసినవారు
పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కస్తూరిబాలో దంత వైద్య శిబిరం
కామారెడ్డి జిల్లా పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం పిట్లం మండల కేంద్రంలోని కస్తూరిభా గురుకుల పాఠశాలలో జనరల్ మరియు దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 మంది విద్యార్థులను డాక్టర్ విక్రమ్ పరీక్షించి మందులు ఇవ్వడం జరిగింది. దంత వైద్య నిపుణులు డాక్టర్ గంగాసింగ్ దంత సమస్యలతో బాధపడుతున్న 60 మంది విద్యార్థులను పరీక్షించి మందులు ఇవ్వడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్