ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో జెండా ఆవిష్కరణ

76చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో జెండా ఆవిష్కరణ
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సంగమేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్