రాంపూర్ (కలన్) గ్రామంలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు

57చూసినవారు
రాంపూర్ (కలన్) గ్రామంలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ (కలన్) గ్రామంలో సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా గ్రామంలోని ఈద్గా వద్ద గ్రామ ముస్లిం పెద్దలు, యువకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు అలింగనం చేసుకొని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.