జుక్కల్: మాజీ ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

50చూసినవారు
జుక్కల్: మాజీ ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లరా గ్రామ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేను మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమనాథ్, అప్ప సచిన్ పటేల్, జోలిగే ప్రభాకర్, మస్నాజీ వెంకట్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్