పిట్లంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే

53చూసినవారు
పిట్లంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న  ఎమ్మెల్యే
పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం తెలిపారు. సోమవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు పాల్గొంటారనీ, కావున క్రిస్టియన్ సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్