దయనీయ స్థితిలో నిజాంసాగర్ ప్రాజెక్టు

73చూసినవారు
నిజాంసాగర్ 12 గేట్ల వద్ద గుల్గుస్తా గార్డెన్లో నీటి ప్లాంటేషన్లు శిథిలావసర చేరుకొని శిథిలంగా ఉన్నాయి. అప్పట్లో నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పి వెళ్లిపోయినట్టు పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతే బీదర్ తదితర ప్రాంతాల ప్రజలు నిజాంసాగర్ ను సందర్శించడానికి ప్రతి ఆదివారం నాడు వచ్చేవారని పర్యాటకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్