పిట్లం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

77చూసినవారు
పిట్లం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తహశీల్దార్ వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన వారు మిషన్ భగీరథ నీరు రావడంలేదని ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్