కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జరుగుతున్న కుటుంబ సర్వేను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సోమవారం సాయంత్రం పరిశీలించారు. సబ్ కలెక్టర్ వెంట పిట్లం తాహసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో కమలాకర్, మండల విద్యాధికారి దేవి సింగ్, ఎంపీఓ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.