పిట్లం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

65చూసినవారు
పిట్లం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
కామారెడ్డి జిల్లా పిట్లం తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సేవలను అందించాలని అన్నారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్