ఘనంగా పొలాల అమావాస్య

76చూసినవారు
ఘనంగా పొలాల అమావాస్య
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామంలో పొలాల అమావాస్య సందర్బంగా.. గ్రామస్తులు గోమాతలను అంగరంగా వైభావంగా అలకరించారు.గ్రామ హనుమాన్ మందిరం దగ్గర గోమాతలకు పూజాకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్