బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా

64చూసినవారు
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, బిబిపేట్ మండల రైతుబంధు మాజీ అధ్యక్షుడు, మాందాపూర్ గ్రామానికి చెందిన అంకన్న నాగరాజు గౌడ్ బుధవారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్