మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన వీఆర్ఏలు

70చూసినవారు
మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన వీఆర్ఏలు
సిరికొండ మండలం కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం వీఆర్ఏలు మండల తాసిల్దార్ కు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎమ్మెస్ నంబర్ 81, 85 ప్రకారం 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు జారీ చేయాలని తెలుపుతూ ఈ యొక్క వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల వారసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్