డివిజన్ పరిధిలో 2. 6 కోట్ల విద్యుత్ బకాయిలు: ట్రాన్స్కో ఎస్ఈ

55చూసినవారు
డివిజన్ పరిధిలో 2. 6 కోట్ల విద్యుత్ బకాయిలు: ట్రాన్స్కో ఎస్ఈ
ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో 2. 6 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని, కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ కేబీ. రమేష్ బాబు తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో విద్యుత్ బకాయిలు ఉన్న వారి జాబితా ప్రకారం డివిజనల్ ఆపరేషన్స్ విద్యుత్ డిఈఈ చేపూరి గణేష్ , ఎడి సుదర్శన్ రెడ్డి, తిరుపతిరెడ్డి, ఎఈ సత్యనారాయణ గౌడ్ తో కలిగి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ట్యాగ్స్ :