ఛలో విద్యుత్ సౌధ మహాధర్నాకు తరలిన విద్యుత్ ఉద్యోగులు

75చూసినవారు
ఛలో విద్యుత్ సౌధ మహాధర్నాకు తరలిన విద్యుత్ ఉద్యోగులు
తెలంగాణ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న బిసి, ఓసి విద్యుత్ ఐక్య కార్యాచరణ సమితి అధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల సాధన కోసం బుధవారం ఎల్లారెడ్డి నుండి బిసి, ఓసి విద్యుత్ ఉద్యోగుల ఛలో విద్యుత్ సౌధ మహాధర్నా కోసం హైద్రాబాద్ కు వాహనాల్లో తరలి వెళ్లారు. తరలిన వారిలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఫోర్మెన్ ఎం. గంగారాం, సీనియర్ అసిస్టెంట్ సాయిప్రసాద్, లైన్ ఇన్స్పెక్టర్ ఎండి. ఖమ్రొద్దిన్, లైన్ మెన్ లక్ష్మి నారాయణ వున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్