తిమ్మాజివాడిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

72చూసినవారు
తిమ్మాజివాడిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
సదశివానగర్ మండలం తిమ్మాజివాడి గ్రామంలో బుధవారం జాతిపిత గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీ అడుగుజాడల్లో నేటి యువతరం నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్, అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.