కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

63చూసినవారు
కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
పిట్లం మండలంలోని తిమ్మనగర్ తాండాలో బీఆర్ఎస్ పార్టీ నుండి రాములు నాయక్, పాకిరా, విజయ్, ఒసింగ్ లు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంబిగే హన్మండ్లు తెలిపారు. పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కృష్ణారెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్