ఎల్లారెడ్డి: గుండెపోటుతో టీవీ మెకానిక్ మృతి

55చూసినవారు
ఎల్లారెడ్డి: గుండెపోటుతో టీవీ మెకానిక్ మృతి
కరోనా తరువాత రాష్ట్రంలో గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువ నమోదు అవుతున్నా ప్రభుత్వం ఈ విషయమై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనే నిత్యం దాదాపు ఎక్కడో ఒక దగ్గర తక్కువ వయస్సు ఉన్న వారు గుండెపోటుకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే కోవలో ఎంతో ఆరోగ్యాంగా ఉన్న నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్ పేట్ కు చెందిన టీవీ మెకానిక్ నజీర్ (39)ఆదివారం ఉదయం గుండెపోటుతో చనిపోయాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్